Header Banner

విద్యుత్ రంగ భవితవ్యంపై దక్షిణాది రాష్ట్రాల సమాలోచనలు! బెంగళూరులో కీలక మంత్రుల భేటీ!

  Sat May 24, 2025 11:59        Politics

బెంగళూరులో దక్షిణాది రాష్ట్రాల విద్యుత్‌ శాఖ మంత్రుల సమావేశం కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, పుదుచ్చేరి విద్యుత్‌ శాఖ మంత్రులు ప్రత్యక్షంగా హాజరయ్యారు. ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి వర్చువల్‌గా పాల్గొన్నారు. రాబోయే పదేళ్లకు సరిపడా విద్యుత్ అవసరాలు, ఉత్పత్తిపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. డిస్కంల ఆర్థిక స్థిరత్వం, బలోపేత చర్యలపై మంత్రులు అభిప్రాయాలు వెల్లడించారు. సమావేశంలో ఏపీలో అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాలను మంత్రి గొట్టిపాటి వివరించారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం ఆర్థిక సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: జూన్ 1 నుండి రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఐ రాచమర్యాదలు! ప్రజల ఆగ్రహం..!


ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!


భారత్ లో కొత్త బైక్ లాంచ్ చేసిన హోండా! ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో...


విజ్ఞానశాస్త్రంలో మరో ముందడుగు! యాంటీమ్యాటర్ రవాణాకు ప్రత్యేక కంటైనర్!


కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఏం చర్చించారంటే?



ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యత అప్పగించిన కేంద్రం! ధాన్యం సేకరణపై ప్రత్యేక ఫోకస్!

అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!


తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!


సైన్స్‌కే సవాల్..! చంద్రుడినే పవర్ హౌస్‌గా మారుస్తామంటున్న ఎడారి దేశం..!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #PowerSector #SouthernStates #EnergyFuture #BengaluruMeet #ElectricityReforms #GreenEnergy